హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్పెషల్ ట్రైన్ లకు ఓదెలలో హాల్టింగ్ ఇవ్వాలి'

PDPL: స్పెషల్ ట్రైన్లకు ఓదెలలో నో హాల్టింగ్. పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-కాగజ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అయితే ఓదెల మండలంలోని ఓదెల, కొలనూర్, పోత్కపల్లి స్టేషన్లలో ఒక్కదానికి కూడా హాల్టింగ్ ఇవ్వలేదు. పలుమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, కనీసం స్పెషల్ రైళ్లకైనా హాల్టింగ్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.