హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

NLR: కోవూరు పట్టణంలోని గాంధీ పార్క్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అమరజీవీ పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు రాష్ట్రాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొట్టిశ్రీరాములు వారసులు పాల్గొన్నారు.