MNCL: పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని దండేపల్లి మండల ఎస్సై రాజ వర్ధన్ కోరారు. ఆదివారం సాయంత్రం దండేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలంలోని 33 గ్రామ పంచాయతీలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న కాపీలను స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని ఆయన కోరారు.
తెలంగాణ
'పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి'


