SKLM: ఎచ్చెర్ల మండలం బడివానీపేట పంచాయతీ పరిధిలో రూ.11 లక్షల జనరల్ ఫండ్ నిధులతో నిర్మించిన మూడు సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి ఆదివారం ప్రారంభించారు. కొత్త దిబ్బలపాలెంలో రూ.5 లక్షలు, శివాజీ దిబ్బలపాలెం నుంచి బీచ్ వరకు రూ.3 లక్షలు, రాళ్లపేటలో రూ.3 లక్షలతో రోడ్లు నిర్మించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎచ్చెర్లలో సీసీ రోడ్లు ప్రారంభం


