KMR: పలు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు సదాశివనగర్ సీఐ వీరయ్య తెలిపారు. ఆదివారం తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని పల్లె గడ్డ తండాకు చెందిన ప్రేమ్ దాస్ పలు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. విచారణ చేపట్టి ప్రేమ దాస్‌ను అరెస్టు చేసి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
తెలంగాణ
ఆలయాల్లో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్


