MDK: మెదక్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధిలో భాగంగా విద్యా, వైద్య రంగాలకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. నాణ్యమైన విద్య, పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వెల్లడించారు.
తెలంగాణ
ప్రభుత్వ బాలుర పాఠశాలకు నిధులు: ఎమ్మెల్యే


