GDWL: ప్రేమ వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. రేపల్లెలో జరిగిన ఈ ఘటనపై గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి వీరన్న, వెంకటేష్, పరశురాములుతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
తెలంగాణ
ఇల్లు ధ్వంసం కేసు.. ఏడుగురి అరెస్ట్, రిమాండ్


