E.G: కడియం జీఎన్ఎస్ కళ్యాణ మండపంలో ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం వైభవంగా సాగింది. ఈ వేడుకకు రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన అధ్యక్షుడు బొరుసు సుబ్బారాయుడు, కార్యవర్గ సభ్యులను అభినందించారు. నర్సరీ రైతులు, కూలీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నర్సరీ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే


