NZB: బోధన్‌లో 4 వేల మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆర్డీవో విజయకుమారి, ఏసీపీ శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ..పర్యావరణం పై అవగాహన కల్పించడంలో భాగంగా మట్టి వినాయకులను అందించడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
4 వేల మట్టి గణపతుల పంపిణీ


