హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం: ఎమ్మెల్యే

E.G: ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసినప్పుడే రాజకీయ నాయకులపై ప్రజలకు నమ్మకం ఉంటుందని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ నిధులు రూ. 3 లక్షలతో 3వ డివిజన్ సుబ్బారావుపేట కోదండ రామాలయం వద్ద నూతనంగా నిర్మించిన షెడ్డును ఆయన ప్రారంభించారు.