VSP: ఈనెల 19, 20వ తేదీల్లో జరిగే ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు షేక్ రహిమాన్, ప్రధాన కార్యదర్శి సీహెచ్. కాసుబాబు పిలుపునిచ్చారు. ఆదివారం కైలాసగిరి ఆటో, మ్యాక్సీ క్యాబ్ స్టాండ్ వద్ద మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. 19న జింక్ గేట్ నుంచి కార్మిక ప్రదర్శన, 20న కళాభారతి ఆడిటోరియంలో ప్రతినిధుల సభ ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహాసభలను జయప్రదం చేయండి'


