హైదరాబాద్: 28°C
తెలంగాణ

మగ్గం వర్క్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు

KMR: నస్రుల్లాబాద్‌లోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మగ్గం వర్క్‌ ఉచిత శిక్షణ 3వ బ్యాచ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ అమర్‌సింగ్ తెలిపారు. ఈనెల 17 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, ఉచిత హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతులు సంబంధిత ధ్వపత్రాలతో హాజరు కావాలన్నారు.