SKLM: పోలాకి మండలం ఉర్లాం గ్రామానికి చెందిన నడిమింటి దుర్గారావుకు CMRF ద్వారా మంజూరైన చెక్కును కత్తిరివానిపేట క్యాంపులో ఎమ్మెల్యే రమణమూర్తి ఆదివారం అందజేశారు. పేదలకు సీఎం సహాయనిధి అండగా ఉందని, అర్హులందరికీ సాయం అందించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చెక్కు అందుకున్న అనంతరం బాధితుని కుటుంబం సిఎంకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే


