KKD: పెద్దాపురం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్‌ను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులు, ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓల్డ్ ఏజ్ హోమ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే


