హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మున్నేరుకు భారీ వరద

KMM: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరుకు వరదనీరు భారీగా చేరడంతో ఆదివారం ఖమ్మం వద్ద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. దీంతో ఖమ్మం, చింతకాని మండలాల్లోని మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పశువులు, గొర్రెలను మేపే కాపరులు మున్నేరు వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.