హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిరుద్యోగులకు ఉచిత శిక్షణ'

NTR: విజయవాడలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ తెలిపారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద వెబ్ డెవలపర్, టూ వీలర్ మెకానిక్ కోర్సుల్లో శిక్షణ అందించి, అనంతరం ప్రముఖ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సూచించారు.