హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావాలని మొక్కులు

WGL: నర్సంపేట ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కాలని కోరుతూ నల్లబెల్లి కాంగ్రెస్ మండల నాయకులు మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అమ్మవార్ల ఆశీస్సులతో ఎమ్మెల్యేకు మంత్రి పదవి లభించాలని ఆకాంక్షించారు.