హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్.. రైతుకు గాయాలు

NLG: తిప్పర్తి మండల పరిధిలోని రాజుపేట గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ యాదవ్ ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా, ఈరోజు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామంలో వ్యవసాయ మోటార్ పోయకపోవడంతో ట్రాన్స్ ఫార్మర్ వద్ద మరమ్మతుల కోసం ఏబి స్విచ్ ఆఫ్ చేస్తుండగా కరెంటు షాక్ కు గురై కాళ్లు చేతులు కలిపోయాయి.