MLG: వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం గోండ్వానా సంక్షేమ పరిషత్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 1/70చట్టాన్ని అమలు చేసి ఆదివాసీల భూములను కాపాడాలన్నారు.
తెలంగాణ
'ఆదివాసీల ఆత్మఘోష మహాధర్నాను జయప్రదం చేయండి'


