హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి హక్కులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి

NLG: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియతో మాట్లాడారు. ప్రాజెక్టుల నీటి లెక్కల్లో తేడాలు ఉన్నాయని ఆయన అన్నారు.