NZB: విశాఖపట్టణంలో ఆదివారం జరిగిన ఐఏపీపీ సౌత్ జోనల్ సీఎంఈ, ఏపీ తొలి సదస్సులో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల సైకియాట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ అకుల సత్తాచాటారు. 'ప్రైవేట్ ప్రాక్టీస్లో పాలీ ఫార్మసీ-అవసరమా, అలవాటా?' అనే అంశంపై ప్యానెల్ చర్చకు మోడరేటర్గా వ్యవహరించారు. మందుల మోతాదు, వాడకంపై జరిగిన చర్చ ఆకట్టుకుంది.
తెలంగాణ
జిల్లా ప్రభుత్వ వైద్యుడికి జాతీయ వేదికపై గుర్తింపు


