SRCL: ఇల్లంతకుంట గ్రామంలో ఎస్‌వీఎస్ భారత్ గ్యాస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాల్గొని భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని సర్పంచ్ సూచించారు. రసాయన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
తెలంగాణ
ఇల్లంతకుంటలో మట్టి వినాయకుల పంపిణీ


