హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడేది లేదు: ఎమ్మెల్యే

NLR: కావలి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కావ్య ఆదివారం పరిశీలించారు. అధికారులతో, కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడేది లేదన్నారు.