ADB: బజార్ హత్నూర్ మండలం బొస్రా గ్రామానికి చెందిన చందాపురే ఊర్మిల వైద్య సహాయం కోసం మంజూరైన రూ.22,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలు MLA క్యాంపు కార్యాలయంలో అందజేసి తద్వారా లబ్ధి పొందాలని అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: MLA


