శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో కూటమి జిల్లా సమన్వయ కమిటీ తొలి సమావేశం ఆదివారం జరిగింది. ఇందులో ఎచ్చెర్ల ఎమ్మెల్యే NER, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం సమన్వయంతో పని చేయాలని, NDA సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం


