హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

కోనసీమ: కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వాడపాలెంలోని తన కార్యాలయం నుంచి ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా చవితి వేడుకలను నిర్వహించుకోవాలన్నారు.