హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'చారిటబుల్ ట్రస్టుకు అండగా ఉంటా'

AKP: సబ్బవరం మండలం గొల్లలపాలెంలో నిర్మిస్తున్న శ్రీ స్వామి వివేకానంద-మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్టుకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అన్నారు. ఆదివారం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ట్రస్టు సభ్యులు ఆయనను సత్కరించారు. ట్రస్టు అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు సమీకరించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా సహకరిస్తానన్నారు.