హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను సంబంధిత అధికారులు ఆదివారం విడుదల చేశారు. ఈ జాబితాను స్థానిక నగర పంచాయతీ, ట్రెజరీ, తహసీల్దార్ తదితర కార్యాలయాల్లో లిస్ట్ అతికించారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించినట్లు నగర కమిషనర్ గోవిందరావు తెలిపారు.