హైదరాబాద్: 28°C
తెలంగాణ

418వ వారం స్వచ్ఛభారత్

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 418వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, పారిశుద్ధ్య సిబ్బంది వీధుల్లోని పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. పరిశుభ్రతను పాటిస్తూ గ్రామాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు.