హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

NTR: కీసర గ్రామంలోని మామిడి తోటల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు మెరుపుదాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. షేక్ ఖాజా రెహముద్దీన్ అనే వ్యక్తి ఈ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కీసర రేషన్ షాపునకు అప్పగించి, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.