KMM: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి నాగేశ్వరరావు 88వ జన్మదినం సందర్భంగా ఖమ్మం రోటరీ క్లబ్, పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 88 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాలను పంపిణీ చేశారు. గత 14 ఏళ్లుగా సాగుతున్న ఈ సేవా కార్యక్రమానికి పువ్వాడ ఫౌండేషన్ రూ. 3,52,000 ఆర్థిక సాయం అందించిందని మాజీ మంత్రి తెలిపారు.
తెలంగాణ
ఖమ్మంలో దివ్యాంగులకు కృత్రిమ పాదాల పంపిణీ..!


