ADB: ఆదిలాబాద్ పట్టణంలోని బట్టి సవర్గామాలో గణేష్ ఆగమన కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు భక్తిశ్రద్ధలతో పాలుపంచుకుంటూ వినాయకుడిని డప్పుల మోతలు, మేళ తాళాలతో మహిళలు మంగళహారతులు సమర్పించి గ్రామంలోకి ఘనంగా స్వాగతించారు. ఈ వేడుకలతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: బట్టి సవర్గామాలో వైభవంగా గణేష్ ఆగమనం


