KNR: స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా కరీంనగర్ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. KNR,HUSNA, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాల్లో 669 పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలల్లోని 49,025 మంది విద్యార్థులకు నిత్యం పోషకాహార అందించనున్నారు.
తెలంగాణ
కరీంనగర్‌లో మరో కమ్యూనిటీ కిచెన్


