E.G: కడియం నర్సరీల ప్రత్యేకతను ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. కడియంలోని జీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కడియం నర్సరీలకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావాలి: మంత్రి


