కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆదివారం SFI ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పారామెడికల్ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. విద్యార్థులకు రూ.15 వేల స్టైఫండ్, హాస్టల్, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని SFI నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
పారామెడికల్ విద్యార్థులకు SFI సంఘీభావం


