BPT: బాపట్ల చీలు రోడ్డు సెంటర్ రామాలయం ఆవరణలో మానవత సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితమవుతుందని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి ప్రకృతిని కాపాడాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. దాత లయన్ చందోలు లక్ష్మీనారాయణ సౌజన్యంతో 220 విగ్రహాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయకుడినే పూజిద్దాం!


