MDK: 1999లో పాపన్నపేట పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడిలో వీరమరణం పొందిన ఐదుగురు పోలీసు సిబ్బందిని ఆదివారం స్మరించుకున్నారు. అమరులైన రఘునందన్, అబిద్ హుస్సేన్, ప్రసాద్, నర్సింలు, రాంచందర్‌ల స్థూపం వద్ద SI శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. విధి నిర్వహణలో వారు చూపిన ధైర్యసాహసాలు మరువలేనివని పేర్కొంటూ, అమరుల కుటుంబ సభ్యులను ఆత్మీయంగా సన్మానించారు.
తెలంగాణ
అమర పోలీసుల కుటుంబాలకు సన్మానం


