హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఈనెల 16న సీఐటీయూ దీక్ష

MDK: ఈనెల 16న మెదక్ జిల్లా కేంద్రంలో చేపట్టే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం కోరారు. అసెంబ్లీలో ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై చర్చించకపోవడం దారుణమన్నారు. నిరసనకు వెళ్తున్న ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. కార్మికులంతా దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.