హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో వెండి వినాయకుడు ఊరేగింపు

ATP: గుంతకల్లు అవోపా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం 120 కేజీల వెండి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో మేళా తాళాలను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శాలలో వెండి వినాయకుడిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.