హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మహాత్ములు చూపిన మార్గమే సనాతన ధర్మ రక్షణ'

SRD: మహాత్ములు చూపిన మార్గమే సనాతన ధర్మ రక్షణకు ఉపయోగ పడుతుందని కౌలాస్ మహాంతేశ్వర మఠాధిపతి మల్లికార్జున శివచార్య స్వామి అన్నారు. కంగ్టి మండలం తడ్కల్ బసవేశ్వర మందిరంలో బసవ పురాణం శనివారం సమాప్తి చేశారు. ఈ సందర్బంగా స్వామిని నాణేలతో తులాభారం చేశారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో అభిషేకం చేశారు.