హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గురువులే దేశానికి పునాది'

NZB: సమాజంలో అన్ని రంగాల అభివృద్ధికి ఉపాధ్యా యులే అసలైన పునాది అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.మోర్తాడ్‌లో B-SMAT ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులతో సమానమైన స్థానం గురువులదేనన్నారు. జిల్లాలోని 60 బడ్జెట్ స్కూళ్ల ద్వారా 30 వేల మందికి నాణ్యమైన విద్య అందుతోందన్నారు.