హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యథావిధిగా పీజీఆర్ఎస్ నిర్వహించాలి'

ASR: ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌‌ని యథావిధిగా నిర్వహించాలని కలెక్టర్ నిశాంతి ఆదివారం అధికారులను ఆదేశించారు. ప్రజలు అర్హత పత్రాలతో నేరుగా అర్జీలు సమర్పించవచ్చన్నారు. క్లినిక్‌కు రాలేని వారు 1100 టోల్‌ఫ్రీ, మీకోసం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అర్జీ పురోగతిని 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు.