SRD: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జిగా జిన్నారం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ వంగేటి ప్రతాపరెడ్డిని నియమించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు నూతన ఇంఛార్జిగా నియమించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.
తెలంగాణ
బీజేపీ ఇంఛార్జిగా ప్రతాపరెడ్డిని


