NRPT: మక్తల్-నారాయణపేట ఎత్తిపోతల ద్వారా ఉట్కూర్ మండలంలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, భూములు కోల్పోయిన వారికి ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం ఇచ్చామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. క్యాంపు కార్యాలయంలో సర్పంచులు, నాయకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలన్నింటినీ మంజూరైన నిధులతో పూర్తి చేస్తామని చెప్పారు.
తెలంగాణ
పథకంతో 30 వేల ఎకరాలకు నీరు: మంత్రి


