హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు సభ్యుల ఫోరం కమిటీ ఇంఛార్జ్‌గా శివరాజ్

BHPL: రేగొండ మండల కేంద్రంలో ఆదివారం వార్డు సభ్యుల ఫోరం మండల కమిటీ నిర్మాణంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్‌ బోయిని శ్రీజ రజనీకుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నియోజకవర్గ కన్వీనర్ రేణికుంట్ల రమణకుమార్, కో-కన్వీనర్ మారపల్లి కృష్ణమూర్తి హాజరయ్యారు. రేగొండ మండల వార్డు సభ్యుల ఫోరం ఇంఛార్జ్‌గా రేసోజు శివరాజ్‌ను నియమించారు.