అన్నమయ్య: చిట్వేల్ మండలం వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వినోద్ కుమార్ సూచించారు. మండలంలోని సిద్ధారెడ్డిపల్లి, వెంకటరాజపురంలో ఉత్సవ కమిటీలతో వారు సమావేశమయ్యారు. నిమజ్జనంలో నిబంధనలు పాటిస్తూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రశాంతంగా వినాయక వేడుకలు జరగాలి'


