VZM: విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఇవాళ చిన్న శ్రీనుతో కలిసి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును ఆదివారం కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె దగ్గరలోని బీచ్‌కు వెళ్లారు. అక్కడ కాసేపు అలలతో ఆడుతూ సరదాగా గడిపారు. ఈ వీడియోను తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోవా బీచ్‌లో సరదాగా ఎమ్మెల్యే


