NLG: వెలిగొండ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న నీటి దోపిడిని అరికట్టాలని ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలో వారు మాట్లాడుతూ.. రైతులు వరి నాట్లు వేసుకొని నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని, సాగర్ ఆయకట్టు కింద వెంటనే నీటి విడుదల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
'నీటి దోపిడిని అరికట్టాలని KRMBకి ప్రభుత్వం లేఖ రాయాలి'


