ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం వెంగలాపురం సమీపంలోని గంగమ్మ దేవాలయం ప్రధాన రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డి.చిన్న అవులయ్య గాయపడ్డారు. క్షతగాత్రుడిని కనిగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు


