MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని పలు కాలనీల వాసులు ROB ప్రతిపాదనపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో వచ్చిన వారు సుమారు 400 ఇళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ROBకు బదులు RUB నిర్మించాలని కోరగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తెలంగాణ
ROB ప్రతిపాదనపై కాలనీవాసుల ఆందోళన


